Street Dog Saved Girl From Kidnappers: కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటికి కొంచెం సాయం చేస్తే చాలు మనల్ని గుర్తుపెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కుక్కలు మనుషులను కాపాడినట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ బాలిక స్కూల్ నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. రెడ్ కలర్ …
యూనిఫాంలో ఉన్న పాఠశాల బాలికకు యువకుడు మంగళసూత్రం కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తమిళనాడులోని కడలూరు పోలీసులు.. వారిని విచారణకు తీసుకెళ్లారు..