సమాజాన్ని మార్చే ఏకైక ఆయుధం విద్య. ముఖ్యంగా సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలు మారాలన్నా అందరితో సమానంగా అవకాశాలు దక్కించుకోని వృద్ధిలోకి రావాలన్నా ఆయా వర్గాలను విద్యా వంతులను చేయడమే ఏకైక మార్గమని మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు విశ్వసించడమే కాదు అందుకోసం ఎంతో కృషి చేశారు. ఆ మహానీయుల స్ఫూర్తిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. బీసీ రిజర్వేషన్లను పెంచడం, ఎస్సీ వర్గీకరణ వంటి విధాన నిర్ణయాలకే…
ప్రముఖ విదేశీ విద్యా సంస్థ సౌర్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” హైదరాబాద్‌లోని JNTU బ్రాంచ్, KPHB (పిల్లర్ నం: A-724) వద్ద ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో విద్యార్థులకు ప్రపంచంలో ప్రముఖ దేశాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ వంటి దేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా అవకాశాల గురించి సమగ్ర సమాచారం అందించనున్నారు.…
Hyundai : హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా బలహీనమైన పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందజేసింది. హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద కంపెనీ ఈ స్కాలర్‌షిప్‌ను అందించింది.
సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బులు లేక పై చదువులు చదవలేకపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులకు స్వస్థి చెప్పి పనులకు వెళ్తున్నారు. దీనికి తోడు నేటి రోజుల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలనే పరిస్థితా తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రూ.…
Manchu Vishnu : మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు.
Oasis Fertility: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ లో హెల్త్ కేర్ రంగంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్హులైన 10 మంది పిల్లలకు ముఖ్య అతిధి రమ్యకృష్ణ స్కాలర్ షిప్ సర్టిఫికెట్లను అందజేసింది.
National Scholarships: తాజాగా 2024 – 25 సంవత్సరంకు గాను చుదువులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు వివిధ స్కాలర్‌షిప్ లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తాజాగా కేంద్రం కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇక వాటికీ సంబంధిత వివరాలను పరిశీలిస్తే.. జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ లో ప్రతి విద్యార్థి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నంబర్ అనేది తప్పనిసరి. ఇది వారి మొత్తం విద్యకి చెల్లుబాటు అయ్యేలా చర్యలు చేపట్టింది. 2024 – 25…
దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ఎండలు మండిపోతున్నాయి. వేడి ప్రజలకు అల్లాడిపోతున్నారు. బెంగాల్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో చాలా మంది ప్రజలు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ఎండలో ప్రయాణించాల్సిన పరిస్థితి.