Telangana E PASS : విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు 15 నుంచి స్కాలర్ షిప్ దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana E Pass Scholarship Application starts from august 15th
తెలంగాణలోని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు 2022-23 సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్ షిప్లు తెలంగాణ ఈ పాస్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొవచ్చని తెలిపింది. ఈ నెల ఆగస్టు 15ను నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు వెల్లడించింది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. మరింత సమాచారం కోసం http://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ను సంప్రదించవచ్చు..
Also Read
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్గా స్మృతి మంధాన ఎంట్రీ..
తాజావార్తలు
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్పై తగ్గింపు.. పెట్రోల్పై పెంపు..!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!