“గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” – మీ అంతర్జాతీయ విద్యా కలలకు వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ విదేశీ విద్యా సంస్థ సౌర్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” హైదరాబాద్‌లోని JNTU బ్రాంచ్, KPHB (పిల్లర్ నం: A-724) వద్ద ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో విద్యార్థులకు ప్రపంచంలో ప్రముఖ దేశాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ వంటి దేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా అవకాశాల గురించి సమగ్ర సమాచారం అందించనున్నారు.
Also Read
ఈవెంట్ హైలైట్స్:
తక్షణ అడ్మిషన్లు & అప్లికేషన్ ఫీజు మాఫీ
ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు
IELTS/GRE లేకుండా కొన్ని కోర్సులకు ప్రవేశ అవకాశం
టాప్ బ్యాంకర్లు రుణ మార్గదర్శనం & ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అందించనున్నారు
అకడమిక్ డాక్యుమెంట్స్ తీసుకువచ్చిన విద్యార్థులకు అదే రోజు నిర్ణయం
ఇటలీ & జర్మనీలో ఉచిత విద్యా అవకాశాలు!
ఈ ఫెయిర్‌లో విద్యార్థులకు ఇటలీ & జర్మనీలో ఉచిత విద్యావకాశాల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. విదేశాల్లో నాణ్యమైన విద్య పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
రిజిస్ట్రేషన్ & సంప్రదింపు:
విద్యార్థులు QR కోడ్ స్కాన్ చేసి లేదా www.SOWRYA.com ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
సంప్రదించండి: 99665-33336 | 90523-00800
సౌర్య కన్సల్టెన్సీ తన 19 ఏళ్ల విశ్వసనీయ సేవా ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులకు విదేశీ విద్యలో మార్గదర్శకత్వం అందించింది. సంస్థకు అమీర్‌పేట్, కుకట్పల్లి, దిల్‌సుఖ్‌నగర్, tarnaka, సుచిత్ర, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి.
మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోకండి!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?