ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత సీజన్‌తో లో అరంగేట్రం చేశాడు. కరోనా బారిన పడి జట్టుకు దూరమైన గైక్వాడ్ సీజన్ ఎండింగ్‌తో దుమ్ములేపాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఓ సీరియల్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరాఠా సీరియల్ నటి సయాలి సంజీవ్‌తో గైక్వాడ్ ప్రేమలో మునిగిపోయాడంట. తాజాగా సయాలి సంజీవ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలపై రుతురాజ్ గైక్వాడ్ కామెంట్ చేశాడు.…