తాను నటితో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న రూమర్ల పై స్పందించిన గైక్వాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత సీజన్‌తో లో అరంగేట్రం చేశాడు. కరోనా బారిన పడి జట్టుకు దూరమైన గైక్వాడ్ సీజన్ ఎండింగ్‌తో దుమ్ములేపాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఓ సీరియల్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరాఠా సీరియల్ నటి సయాలి సంజీవ్‌తో గైక్వాడ్ ప్రేమలో మునిగిపోయాడంట. తాజాగా సయాలి సంజీవ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలపై రుతురాజ్ గైక్వాడ్ కామెంట్ చేశాడు. వావ్.. లవ్లీ అంటూ పోస్ట్ చేశాడు. హీరోయిన్ కూడా లవ్ సింబల్స్‌తో ఉన్న ఏమోజీలతో రిప్లే ఇచ్చింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఈ వార్తల పై రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ”బౌలర్లు తప్ప మరేవరూ తనను క్లీన్ బౌల్డ్ చేయలేరని పరోక్షంగా మరాఠీలో కామెంట్ చేశాడు. ‘కేవలం బౌలర్లు మాత్రమే నా వికెట్ తీయగలరు. అది కూడా క్లీన్ బౌల్డ్ చేయలగలరు. మరెవరికీ ఇది సాధ్యం కాదు. అర్థం అయిన వారికి, అర్థం కావాల్సిన వారికే ఈ విషయం” అని పేర్కొన్నాడు. దాంతో ఈ రూమర్స్‌కు బ్రేక్ పడినట్లు అయింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
తాజావార్తలు
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!