Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో నాని దిట్ట. అటు హీరోగా ఇటు నిర్మాతగా దూసుకుపోతున్నాడు. నిర్మాతగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటివి మాత్రమే నిర్మిస్తున్నాడు. రీసెంట్ గానే నిర్మాతగా తీసిన కోర్ట్ మూవీ భారీ హిట్ అయింది. ఆయన హీరోగా చేసిన హిట్-3 కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా…
కోలీవుడ్‌లో ఫీల్ గుడ్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ప్రేమ్ కుమార్. తీసినవీ రెండే చిత్రాలైనా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. 96తో డైరెక్టరుగా మారిన ప్రేమ్ కుమార్ మొదట సినిమాటోగ్రాఫర్ చాలా సినిమాలకు వర్క్ చేసాడు. దర్శకుడిగా 96తో ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యాడు. సున్నితమైన ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించినందుకు గాను పలు అవార్డ్స్ కూడా అందుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ కార్తీ, అరవింద్ స్వామి కాంబోలో…
తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా.. ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య…
Satyam Sundaram Movie Director Prem Kumar Interview: హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా…
2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక జంటగా 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి నటించిన హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సత్యం సుందరం ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. రెండు ప్రధాన పాత్రలు, వారి మధ్య భావోద్వేగ బంధాన్ని పరిచయం చేసే టీజర్‌తో మేకర్స్ ఇటీవల ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అరుణ్-అరవింద్ స్వామి తన పూర్వీకుల ఇంటికి తిరిగి…
Karthi Interview for Satyam Sundaram movie: హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల…