‘సత్యదేవ్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్.. హీరోగా మారాడు. జ్యోతి లక్ష్మి, తిమ్మరుసు, గువ్వ గోరింక, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ సినిమాలతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి పేరు సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సత్యదేవ్.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా మూవీలోనూ నటించాడు. అయితే ఆ సీన్లన్నీ లేపేశారు. రామ్ చరణ్,…
Satya Dev As Brand Ambassador Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ ఎల్ఎల్‌పీ’ తమ ప్రయణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని మియాపూర్ నరేన్ ప్యాలెస్‌లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికూమార్, టీడీ జనార్దన్, గడ్డం ప్రసాద్, మూరకొండ జగన్మోహన్ రావు సహా హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ కోత్త లోగోను…
Satyadev Interview for Krishnamma Movie: సత్యదేవ్ హీరోగా నటించిన ‘కృష్ణమ్మ’ సినిమాను ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. . వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో…
Satyadev: టాలీవుడ్ వెర్సటైల్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. ఒక్క హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపిస్తూ పూర్తి నటుడిగా పేరుతెచ్చుకుంటున్నాడు.