రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత తర్వాత వల్గర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త, రోత సినిమాలతో సెల్ప్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడెన్లీ సత్య రి రిలీజ్ టైంలో జ్ఞాన నేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుట్లో ఒక బ్రాండ్. తన సినిమాలతో డైరెక్షన్ తో బెంచ్ మార్క్ సెట్ చేసాడు ఆర్జీవీ. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆర్జీవీ అంటే బూతు బొమ్మల సినిమాలు తీసే దర్శకుడు. అందుకు తన నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు ఆర్జీవీ. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సత్య’. దాదాపు 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ…
2024 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి ముంబయిలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివిధ కారణాల వలన నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అద్భుత నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు ఈ అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా బాలీవుడ్ భామ కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ సిరీస్ గా…
హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందింది సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన “సత్య”. ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో “సత్య” షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. IND vs AUS: సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ.. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన భారత్ తమ మనసుకు దగ్గరైన…
Zebra Trailer: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు. ఇకపోతే హీరో సత్యదేవ్ అతి త్వరలో జీబ్రా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కన్నడ స్టార్ గాలి ధనుంజయ, ప్రియా భవాని శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య, జెనిఫర్ లతో కలిసి సత్యదేవ్ జీబ్రా సినిమాతో వస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్…
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ…
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. Also…
Comedian Satya Leading in Telugu Comedy Special Story: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంతమంది కమెడియన్లు ఇక ఏ సినీ పరిశ్రమలో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు చూసుకుంటే రేలంగి, రమణారెడ్డి వంటి వారితో మొదలుపెట్టి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, చిట్టిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఉండేవారు. ఎవరికివారు తమదైన శైలిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే ఈ అందరిలో…
Mathu Vadalara 2 Movie Twitter Review: శ్రీసింహా కోడూరి హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తువదలరా 2’ . ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నేడు (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. ఎక్స్ (ట్విటర్)…
2019 లో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం మత్తు వదలార. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్ గా వస్తుంది మత్తు వదలారా 2 . రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ కోడూరి, సత్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ నుంచి టీజర్ నుంచి ప్రమోషనల్ సాంగ్ వరకు ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో డిఫ్రెంట్ గా ప్లాన్ చేసాడు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో…