మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచియమై తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది. దాదాపు అందరు యంగ్ హీరోలందరితో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. కానీ ఆ మధ్య ‘మిస్ పర్‌ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన లావణ్య తాజాగా ‘సతీ లీలావతి’ అనే సినిమాతో…
Lavanya Tripathi as Sati Lilavati: వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ తన కెరీర్ ను రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కనపడుతోంది. నేడు తన 34వ పుట్టిన రోజు సందర్భంగా లావణ్య “సతి లీలావతి” అనే కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో లావణ్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు…