అనిల్ రావిపూడి చివరిగా చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి, ఫ్యామిలీ సినిమా సత్తా ఏంటో చాటింది ఈ సినిమా. నామ్ థియేటర్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ భారీగానే దక్కించుకొని, గట్టిగానే లాభపడింది. ఇక ఇప్పుడు చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా విషయంలో కూడా హక్కులు జీ స్టూడియోస్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు “మన శంకర వరప్రసాద్ గారు…
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్’.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు… తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా శాటిలైట్ హక్కులను…
టాలీవుడ్ స్టార్ హీరోస్ అండ్ బిగ్ బడ్జెట్ క్రేజీ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని ‘స్టార్ మా’ కైవసం చేసుకుంది. నిజానికి ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ కావాల్సినవి. కానీ కరోనా సెకండ్ వేక్ కారణంగా వాటి షూటింగ్ పూర్తి కావడమే కాదు రిలీజ్ కూడా రీషెడ్యూల్స్ అయ్యాయి. ఇంతకూ స్టార్ మా శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న చిత్రాలేవో తెలుసుకుందాం. ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్…