Sarvam Maya: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మరో సెన్సేషనల్ హిట్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది అదే ‘సర్వం మాయ’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో మరో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ చాలా కాలం తర్వాత ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనే చెప్పాలి. ‘సర్వం మాయ’ విజయంలో నివిన్ పాలీ నటన ఒక ఎత్తు అయితే,…