ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి హిట్ మూవీని చేజేతులా చేజార్చుకున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా బన్నీనే వెల్లడించాడు. అయితే ఇది ఇప్పటి మాట కాదు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబోలో ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు త్వరలో వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లోనే బోయపాటి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్‌లో ఒక మైలురాయి ఈ చిత్రం. నా కెరీర్‌లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా ‘సరైనోడు’ నిలిచినందుకు దర్శకుడు బోయపాటి శ్రీను,రకుల్ ప్రీత్, కేథరీన్ ట్రెసా, ఆది, థమన్, గీతాఆర్ట్స్… ఇంకా చిత్రబృందం, సిబ్బంది అందరికీ…