69న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. బెస్ట్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్, బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్నారు. ఒకప్పుడు ప్రాబబుల్స్ లో కూడా లేని చోటు నుంచి ఇప్పుడు ఒకే ఏడాది పది నేషనల్ అవార్డ్స్ గెలిచే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించిప్పటి నుంచి కోలీవుడ్ లో మా సినిమాలని అన్యాయం జరిగింది, ఈ సినిమాలకి…
గత కొంత కాలంగా వివిధ భాషల్లో వస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ను చూస్తుంటే మన వాళ్ళంతా మూస పంథాలో సాగిపోతున్నారనే భావన కలుగుతోంది. తీస్తే బయోపిక్స్ తీస్తున్నారు లేదా ఎవరైనా క్రీడాకారుడు తనకు జరిగిన అవమానాన్ని తన తర్వాత తరానికి శిక్షణ ఇచ్చి తద్వారా తన పగప్రతీకారాలను తీర్చుకున్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు కాకపోతే తనకు క్రీడా మైదానంలో జరిగిన అన్యాయానికి తానే ఓ ఐదు, పదేళ్ళ తర్వాత తిరిగి గెలుపుతో బదులిచ్చిన…
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ మూవీస్ లో రానుంది. అందులో భాగంగా ఈ నెల 16న ఫరాన్ ఆక్తర్ ‘తుఫాన్’ విడుదల చేయనుంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి అక్టోబర్ 2, 2020లో విడుదల కావలసింది. చివరికి ఈ నెల 16న విడుదల కాబోతోంది. బాక్సర్ ఆలీగా ఫరాన్ ఆక్తర్, అతని కోచ్ గా పరేశ్ రావెల్ నటించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్…
హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్పట్ట పరంబరై’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తోంది. ఈ విషయాన్ని చూచాయగా రెండు మూడు రోజుల నుండి చెబుతున్న చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. 1980 ప్రాంతంలో నార్త్ చెన్నయ్ లో బాక్సింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇదియప్ప పరంబరై, సర్పట్ట…