చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కు ఉన్న లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఛార్మింగ్ లుక్, ఆయన కామెడీ టైమింగ్ కు లేడీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఇక మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో హీరోయిన్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లు మహేష్ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక నేను కూడా మహేష్ బాబు అభిమానినే అని నిరూపించుకొంది ఫిదా బ్యూటీ సాయి పల్లవి..…
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఇప్పటికే మహేష్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే దాని కంటే ముందే.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి అఫిషీయల్ అనౌన్మ్సెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. మే 7న ఈ ఈవెంట్ డేట్‌ను లాక్…
ఒక సినిమా ఫినిష్ అవ్వడానికి మినిమమ్ ఆరు నెలలు పడుతుంది. ఇక పెద్ద సినిమా అయితే ఏడాది.. అంతకన్నా ఎక్కువే పడుతుంది. అన్నిరోజులు చిత్ర బృందం ఒక కుటుంబంలా కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు వారిలో వారికి చిన్న చిన్న విభేదాలు రావడం సహజమే. ఆ గొడవలు కొన్నిసార్లు బయటికి వస్తాయి.. మరికొన్ని రావు. హీరో హీరోయిన్ల మధ్య గొడవ, డైరెక్టర్, హీరోకి మధ్య గొడవ, నిర్మాతకు డైరెక్టర్ కు మధ్య గొడవ అని చాలా సార్లు వింటూనే…