భారతీయ మహిళలు చీరలు ధరిస్తారు. ప్రతి చీరలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అద్భుతమైన నేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరని సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ నేశారు. హైదరాబాద్లో మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో �