సెలబ్రెటీలకు రిలేషన్స్, డెటింగ్, బ్రెకప్ లు కామన్. చెప్పాలంటే ఎక్కువగా స్టార్ కిడ్స్ కొంతమంది ఎప్పుడూ ఎదో విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి పెంపకంలో ఎలాంటి కట్టుబాట్లు ఉండవు. ఇందులో భాగంగా తాజాగా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ శుభమాన్ గిల్ గత కొన్ని సంవత్సరాలుగా, సారా టెండూల్కర్ తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, వీరిద్దరూ…