బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍ను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. భారత దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది.ఈ చిత్రంలో సారా అలీఖాన్ రేడియో ఛానెల్‍ను నడిపే మహిళ పాత్రలో నటించింది..ఏ వతన్ మేరే వతన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి…
సారా అలీఖాన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్. ఈ బ్యూటీ ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. తండ్రి ఇమేజ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయినా సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. సంప్రదాయంగా కనిపిస్తూనే,…
సారా అలీఖాన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలివుడ్ ముద్దుగుమ్మ సినిమాలు, యాడ్ లతో బాగానే సంపాదిస్తుంది.. సైఫ్ అలీఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటన టాలెంట్ తో అందరిని ఆకట్టునకుంది.. దాంతో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే.. ఇక సారా ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉందని తెలుస్తుంది.. చార్ ధామ్ యాత్రలో ఉన్న సారా ఫోటోలు,…
సెలెబ్రేటీలు మరింత అందంగా ఫిట్ గా ఉండాలని తెగ కష్ట పడుతుంటారు.. షూటింగ్ లో గ్యాప్ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతారు.. భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా తన జిమ్ వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు ఒకప్పుడు తన స్నేహితురాలు జాన్వీతో కలిసి, యోగ, జిమ్ చేస్తున్న వీడియోస్ తన ఇన్…
సారా అలీఖాన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలివుడ్ ముద్దుగుమ్మ సినిమాలు, యాడ్ లతో బాగానే సంపాదిస్తుంది.. సైఫ్ అలీఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటన టాలెంట్ తో అందరిని ఆకట్టునకుంది.. దాంతో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే.. అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్‌ఫ్లుయెన్స్ ఇంచ్ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ…
సినిమా సెలెబ్రేటిస్ కు సంబంధించిన ఏ విషయం అయిన కూడా సోషల్ మీడియా లో నిమిషాల వ్యవధిలో నే వైరల్ అవుతుంది. సినిమా సెలెబ్రేటీస్ ను సినిమాల్లో కనిపించిన విధంగానే రియల్ లైఫ్ లో కూడా అంతే ఉండాలి అని చాలా మంది అనుకుంటూ వుంటారు. ప్రేక్షకులకు నచ్చని పని సెలబ్రిటీలు ఏది చేసిన కూడా వారిని సోషల్ మీడియా వేదిక గా తెగ ట్రోల్ చేస్తూ వుంటారు..చాలా సార్లు ఎంతో మంది హీరో హీరోయిన్లు ఇలాంటి…
కొత్త ఏడాది కొత్త జంటకు పోలీసులు షాక్ ఇచ్చారు. కత్రినా, విక్కీ కౌశల్ డిసెంబర్ లో వివాహంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయ్యి ఇంకా ఒక నెల కూడా గడవక ముందే కొత్త పెళ్లి కొడుకు చిక్కుల్లో పడ్డాడు. విక్కీ కౌశల్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరుగుతోంది. ఈ సినిమాలోని వారి లుక్స్ ఇప్పటికే సోషల్…