Sapta Sagaralu Dhaati: ఒక హిట్ సినిమా.. ఓటిటీకి రావాలంటే మినిమమ్ లో మినిమమ్ మూడు వారాలు పడుతోంది. ఇంకా ఆ సినిమా థియేటర్ లో ఆడుతుంది అంటే ఇంకొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.. ఇది అందరికి తెల్సిందే. అయితే ఓటిటీ వచ్చాకా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.
Sapta Sagaralu Dhaati Hero Rakshit Shetty Interview: కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు…