Home
Santosh Sobhan
Santosh Sobhan News
-
సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ!
ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్… -
‘మంచి రోజులు వచ్చాయి’ అంటున్న మారుతి!
దర్శకుడు మారుతి ‘పక్కా కమర్షియల్’ తో రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన సరసన రాశి ఖన్నా నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో వెబ్ సిరీస్ పై ఫోకస్ చేశాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్ శోభన్ ను హీరోగా ఓ చిన్న సినిమా చేస్తున్నాడు మారుతి. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడిగా మారుతికి ఇదే తొలి ఓటీటీ సినిమా. అయితే… -
సంతోష్, మెహ్రీన్ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మిల్కీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మారుతీ ఈ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్ని మహమ్మారి ప్రోటోకాల్‌లను అనుసరించి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు “మంచి… -
మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్.. హీరోయిన్ గా?
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ‘తను నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంతోష్ ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఇటీవల ఓటీటీ ద్వారా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ హీరోకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ కుర్ర హీరో దర్శకుడు మారుతితో ఓ సినిమా… -
నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘ఏక్ మినీ కథ’ హీరో!
‘తను నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్‌గా ‘ఏక్ మినీ కథ’తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ యంగ్ హీరోతో దర్శకురాలు నందినీ రెడ్డి సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!