Web Film ‘Prema Vimanam’ Streaming In ‘ZEE5’ From October 13th: ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 ఒరిజినల్స్ సంయుక్తంగా ‘పేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఇక ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు…
Prem Kumar Movie Story Revealed by Santosh Sobhan: సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా మూవీ ‘ప్రేమ్ కుమార్’. చాల సినిమాల్లో నటించిన చేసిన, రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోన్న క్రమంలో సంతోష్ శోభన్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా ఎలాంటిది, కధ ఏమిటి అనే వివరాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన…
Santosh Sobhan intresting comments on Marriage: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ మహర్షి డైరెక్షన్లో ‘ప్రేమ్‌కుమార్’ అనే కామెడీ ఎంటర్టైనర్ తో ఈసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు సంతోష్ శోభన్. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ కుర్రాడి…
Santosh Sobhan Intresting Comments on abhishek maharshi: కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో సంతోష్ శోభన్ ఆసక్తికర సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన నటించిన ‘ప్రేమ్ కుమార్ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ చైతన్య, కృష్ణ తేజ,…
సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' శుక్రవారం విడుదల కాబోతోంది. సంతోష్ నటించిన 'ఏక్ మినీ కథ'కు స్టోరీ అందించిన మేర్లపాక మురళీ ఈ సినిమాకు దర్శకుడు.
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అడల్ట్ కామెడీ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సంతోష్ శోభన్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. మారుతి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ నిర్మించారు. మేకర్స్ విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు. చిత్రబృందం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు.…
ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్…
దర్శకుడు మారుతి ‘పక్కా కమర్షియల్’ తో రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన సరసన రాశి ఖన్నా నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో వెబ్ సిరీస్ పై ఫోకస్ చేశాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్ శోభన్ ను హీరోగా ఓ చిన్న సినిమా చేస్తున్నాడు మారుతి. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడిగా మారుతికి ఇదే తొలి ఓటీటీ సినిమా. అయితే…
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మిల్కీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మారుతీ ఈ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్ని మహమ్మారి ప్రోటోకాల్‌లను అనుసరించి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు “మంచి…
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ‘తను నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంతోష్ ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఇటీవల ఓటీటీ ద్వారా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ హీరోకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ కుర్ర హీరో దర్శకుడు మారుతితో ఓ సినిమా…