సంతోష్, మెహ్రీన్ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మిల్కీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మారుతీ ఈ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్ని మహమ్మారి ప్రోటోకాల్‌లను అనుసరించి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు “మంచి రోజులు వచ్చాయి” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసిన మెహ్రీన్ ఈ వెబ్ డ్రామాతో డిజిటల్ ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి సిద్దమైంది. మరోవైపు తన మునుపటి చిత్రం “ఏక్ మినీ కథ”తో ప్రశంసలు అందుకున్న సంతోష్ శోభన్ కూడా ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!