శ్రీయ శరణ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం మరియు అభినయంతో దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగు చిత్రం పరిశ్రమలో హీరోయిన్ గా రానించింది.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయ శరన్ నటి కావాలని ఎన్నో కలలు కన్నారు.తెలుగులో 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది..ఈ రొమాంటిక