Home
Santhanam
Santhanam News
-
DD Next Level : ‘డీడీ నెక్ట్స్ లెవల్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్-కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ మే 16న థియేటర్లలో విడుదలై అద్భుతమైన కామెడితో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. సంతానం ప్రధాన పాత్రలో నటించగా, సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ది షో పీపుల్, నిహారిక ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక తాజాగా… -
DD Next level: సినిమాలో తిరుమల శ్రీవారిని అవమానిస్తూ పాట.. స్పందించిన నటుడు..
ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా 'డీడీ నెక్స్ట్ లెవెల్' వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా నటుడు సంతానం స్పందించాడు. "మేము ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాను తీయలేదు. అలా ఉంటే కచ్చితంగా మాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదు. -
DDNextLevel : కోలీవుడ్ నటుడు సంతానంపై కేసు నమోదు.. కారణం ఇదే
హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ధిల్లకు దుడ్డు, ధిల్లకు దుడ్డు 2, డీడీ రిటర్న్స్ ఇలా సీక్వెల్స్ తీసుకువచ్చాడు సంతానం. ఇప్పుడు ఈ సిరీస్ నుండి… -
DD 4 : మరోసారి ఆ హిట్ ఫ్రాంచైజ్ నే నమ్ముకున్న హీరో
హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ఈ వెంచర్ నుండి వరుస చిత్రాలను తీసుకు వచ్చాడు. కెరీర్ కాస్త తడబడుతుంది అనుకున్నప్పుడల్లా ధిల్లుకు దుడ్డుకు సీక్వెల్స్ తెచ్చి… -
Comedians Special : హీరోలుగా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ కమెడియన్స్
తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి… -
STR 49 : శింబు సినిమాలో కమెడియన్ గా ‘సంతానం’
తమిళ హాస్య నటుడు సంతానం పరిచయం అక్కర్లేనిపేరు. వడివేలు హావ తగ్గిన తర్వాత సంతానం స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాలు నుండి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలో సంతానం ఉండాల్సిందే. షార్ట్ పంచ్ లతో యూనిక్ డైలాగ్ డెలివరీతో నవ్వించడం సంతానం స్పెషల్. నేనే అంబానీ, శకుని, సింగం సినిమాలలో సంతానం టాలీవుడ్ ఆడియెన్స్ కు సుపరిచితమే. ఎన్నో సినిమాల సక్సెస్ లో సంతానం కీలకం అని చెప్పాలి.… -
Kollywood : సీక్వెల్స్ తో సేఫ్ గేమ్ ఆడుతున్న కోలీవుడ్ హీరోలు
కోలీవుడ్ లో ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబీల సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. గతేడాది సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్ లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటివరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి ఒకటి రెండు సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివ… -
MadhaGajaRaja : 12 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న విశాల్ సినిమా
హీరో విశాల్ అటు తమిళ్ ప్రేక్షకులకు, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పందెం కోడి సినిమాతో కేరిర్ బెస్ట్ హిట్ అందుకున్న సెల్యూట్, పూజా పొగరు సినిమాలతో విశాల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతేడాది మార్క్ ఆంటోనీతో కెరీర్ లో తొలిసారి వందకోట్ల మార్క్ ను అందుకున్నాడు. కాగా విశాల్ నటించిన ఓ సినిమా గత 12 ఏళ్లుగా రిలీజ్ కు నోచుకోలేదు. Also… -
Meenakshi Chaudhary: స్టార్ కమెడియన్ హీరోతో జతకట్టబోతున్న మీనాక్షి చౌదరి..!
Meenakshi Chaudhary is going to team up with the star comedian hero: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. చిన్న సినిమాలతో కెరీర్‌ను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిలాడి, హిట్ సినిమాలు చేసింది.… -
Vadakkupatti Ramasamy : ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన మూవీ వడక్కుపట్టి రామసామి.. ఈ మూవీ ఫిబ్రవరి 2న తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 1960, 70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది.పీరియాడికల్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం నుంచి అమెజాన్ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.గతంలో…
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు