Home
Sankranthiki Vastunnam
Sankranthiki Vastunnam News
-
Meenakshi Chaudhary: బాగా కలిసొచ్చిన సంక్రాంతి సెంటిమెంట్.. మీనాక్షి ఖాతాలో హ్యాట్రిక్ పడుతుందా?
2026 పొంగల్ రేసులో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సీనియర్ నయనతార నుంచి.. యంగ్ బ్యూటీ శ్రీలీల వరకు సంక్రాంతికి వచ్చేస్తున్నారు. నయనతార, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే, మమితా బైజు, శ్రీలీల, సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు సంక్రాంతి రేసులో ఉన్నారు. అయితే అందరిలో సంక్రాంతి సెంటిమెంట్ మీనాక్షికి బాగా కలిసొచ్చింది. హీరోయిన్ మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్… -
Tollywood : భీమ్స్ సిసోరిలియోకు సూర్య ఛాన్స్?
‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు‘ ఈ డైలాగ్ భీమ్స్ సిసోరిలియో కెరీర్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇండస్ట్రీలో స్టెప్ ఇనై పుష్కరకాలం దాటినా కూడా అతడికి బ్రేక్ వచ్చింది ధమాకాతోనే. బలగంతో బాగా రిజిస్టరైన ఈ తెలుగు కంపోజర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్ పాపులరయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది. Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న… -
Oscar 2025: ఆస్కార్ రేసులో ఆ ఐదు తెలుగు చిత్రాలు..
Oscars 2026: ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రంగం, కళా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆస్కార్ తాకాలనే కోరిక ఉంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశం నుంచి ప్రతీ ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతుంటాయి. -
Yellamma: ‘ఎల్లమ్మ’ ఉన్నట్టా? లేనట్టా?
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన దిల్ రాజు ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే ఇటీవలి కాలంలో విజయం సాధించింది. మిగతా సినిమాలు అన్నీ బోల్తా పడ్డాయి. పేర్లు ప్రస్తావించకుండానే ఆ సినిమాలేమిటో ఈజీగానే అర్ధమవుతున్నాయి. ఇక అయితే దిల్ రాజు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో కొత్త ఆశలు పెట్టుకున్నారు. Also Read:Rana : ఈడీ విచారణకు… -
Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే. -
Top Headlines @1PM : టాప్ న్యూస్
అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించి మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజున 5,000 మందితో సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, అనేకమంది విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నగర… -
Venkatesh: ఇది కదా కిక్కంటే… వెంకీ మామ కోసం ట్రాక్టర్లు కట్టుకుని వెళ్తున్నారు!
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇదేనట!
పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి అతి తక్కువ సమయంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అవతరించాడు. ఆయన దర్శకుడిగా మారి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. పటాస్‌తో మొదలుపెట్టి ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. 10 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేకుండా పూర్తి చేయడం గమనార్హం.… -
Buli Raju Character: బంపర్ ఆఫర్ అందుకున్న బుల్లిరాజు.. !
సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ ఒకటి. వెంకటేష్ హీరోగా , రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆకర్షించే ఎమోషనల్‌తో పాటు, పక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ గా, ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వెంకీ మామ, అనిల్ కాంబో ముందు నుండే హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి వస్తున్నారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మిల్స్ అనట్లే.… -
Sankranthiki Vastunnam: అల వైకుంఠపురంలో రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది, కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు పోతోంది. అల్లు…
తాజావార్తలు
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
-
Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
-
Ravindra Jadeja: నో బాల్‌తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్‌కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
-
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
-
Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!