ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ ఒక అద్భుతమైన హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీజనల్ సినిమాలలో 33 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ప్రస్తుతానికి సినిమా ఓటీటీలో కూడా అదే జోష్ చూపిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎలాంటి సినిమా చేస్తాడా?…