దిల్ రాజు తాజా ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. శంకర్ ఇండియన్ 2 రిజల్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దాంతో శంకర్ మీద విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో గేమ్ చేంజర్ కథను శంకర్ చెప్పిన్పుడు నేను ఏదైతే నమ్మానో దాని మీద శంకర్ తో చాలా సార్లు డిస్కషన్ పెట్టుకున్నాను. గేమ్ చేంజర్ రిజల్ట్ హీరోకి, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి…