సంక్రాంతి 2026కి విడుదలైన సినిమాల్లో ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి హైప్‌తో దూసుకెళ్తోంది. ‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. తాజాగా నటుడు నరేష్ విజయ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నరేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘శుభకృత్ నామ సంవత్సరం’. ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న…
‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జనవరి 14న ప్రేక్షల ముందుకు వచ్చిన ఈ సినిమా.. 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పండుగ సీజన్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ అందుకుని.. ‘సంక్రాంతి విన్నర్’గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సినిమాకు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ కీలక…