Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా కాకుండా విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కెజిఎఫ్ 2 లో విలనిజాన్ని చూపించిన సంజయ్ దత్.. తాజాగా రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.