Sanjana Ganesan Body-Shamed On Valentine’s Day Post: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఓ నెటిజన్‌పై ఫైర్ అయ్యారు. మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి ఎంత ధైర్యం?, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని మండిపడ్డారు. సంజనా ఇలా ఫైర్ అవ్వడానికి కారణం ‘బాడీ షేమింగ్’. సంజనా తన శరీరాకృతిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. కామెంట్ చేసిన నెటిజన్‌కు ఆమె గట్టిగా బదులిచ్చారు. విషయంలోకి వెళితే……