Sanghavi: టాలీవుడ్ సీనియర్ నటి సంఘవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితోనూ ఆమె నటించి మెప్పించింది. అప్పట్లో గ్లామర్ క్వీన్స్ లో సంఘవి కూడా ఒకరు. అందాల ఆరబోత.. బికినీ లో కూడా సంఘవి కనిపించి కుర్రకారును పిచ్చెక్కించింది.