క్యారక్టర్ ఆర్టిస్ట్ నుండి నటుడిగా మారి విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. కలర్ ఫోటో సినిమా ద్వారా ఆడియెన్స్ దృష్టిని ఆకర్శించాడు సుహాస్. అలా తాఅంజు నటించే ప్రతి సినిమాలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటూ తన జర్నీ కొనసాగిస్తున్నాడు ఈ హీరో. ఇటీవల సుహాస్ హీరోగా ‘జనక అయితే గనక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి అక్టోబరు 12న విడుదలైంది.…