కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండి మాస్టర్.. ఓన్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు తన ఐడెంటిటీని మాలీవుడ్, టాలీవుడ్‌కు విస్తరించుకున్నాడు. అతడు పేరు చర్చించుకునేలా చేస్తున్నాడు. రీసెంట్లీ కూలీలో మోనికాతో పాటు చిటుకు సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న శాండి .. గతంలో త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ స్టెప్పులేసి రాజమౌళి, చరణ్ , తారక్ ప్రశంసలు పొందాడు. తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. అతడు కేవలం డ్యాన్స్ మాస్టరే కాదు.. అంతకు మించి…
తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన శాండీ మాస్టర్, ఇటీవల కొత్త లోక సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి సినిమాలో విలన్ పాత్రలలో అలరించాడు. తాజాగా కిష్కింధపురి ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన ఆయన, తాను చిన్నప్పటి నుంచే పని చేయడం మొదలుపెట్టానని అన్నాడు. చిన్నప్పుడు స్ట్రీట్ డాన్సర్‌గా పని చేసేవాడిని, ఒక రోజు సుమారు 50 నుంచి 60 పాటలకు డాన్స్…
Sandy Master: కొరియోగ్రాఫర్ సాండీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన అతను, లియో సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య మలయాళంలో వచ్చి సూపర్ హిట్ అయిన కొత్తలోక సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆయన తాజాగా కిష్కింధపురి అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి, ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో…
Kajal Pasupathi: కావు నటి కాజల్ పసుపతి అభిమానులకు షాక్ ఇచ్చింది. సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. కాజల్ గురించి తెలుగువారికి పరిచయం లేకపోయినా తమిళ తంబీలకు అమ్మడు బాగా ఫేమస్.