రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా వచ్చిన మూడు సినిమాలలో ఏ సినిమా అప్డేట్ ఫ్యాన్స్ ను అలరించారంటే.. ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు.…
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీపిక పదుకొణెను పక్కన పెట్టేసి త్రిప్తి డిమ్రినీ హీరోయిన్ గా తీసుకున్నాడు సందీప్. చాలా నెలలుగా మూవీ షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే…
ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్…
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య…
Spirit : ప్రభాస్ ప్రతీ సినిమాతో తన పాన్ ఇండియా స్టార్ డమ్ అంతకంతకూ పెంచుకుంటున్నాడు. తన క్రేజ్ ప్రస్తుతం ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి.
సందీప్ రెడ్డి వంగా తోలి సినిమాతో అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అదే సినిమాను హిందీలో తెరకెక్కించి బి టౌన్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రిన్స్ రన్ బీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక సందీప్ తరువాతి సినిమా ఎవరితో చేస్తాడు అనే తరుణంలో తన తర్వాతి సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రకటించాడు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కల్కి తో మరోసారి రెబల్ స్టార్ రేంజ్ ఏంటో చూపించిన ప్రభాస్ వరుసగా సూపర్ హిట్ దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లేటెస్ట్ గా హాస్యం ప్రదానంగా ఉంటె సినిమాలు తెరకెక్కించే మారుతీ దర్శకుడిగా ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు, అలాగే కథ బలం ఉన్న సినిమాలు చేసే హను రాఘవ పూడి దర్శకత్వంలో సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టాడు. Also…
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్ర మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో…