విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన “కింగ్డమ్” జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకులు సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘కింగ్డమ్ బాయ్స్’ పేరుతో ఈ ప్రత్యేక ప్రమోషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Mrunal Thakur : అమ్మని కావాలనుంది..…