Renu Desai: నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె .. ఆ తరువాత పవన్ తో ప్రేమ, పెళ్లి అంటూ సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఆ తరువాత పిల్లలను చూసుకుంటూ ఉండిపోయిన రేణు.. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే…
Aata Sandeep: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఆ రొమాన్స్ ఏంటి.. ఆ వైలెన్స్ ఏంటి.. అసలు ఆ మ్యూజిక్.. నెక్స్ట్ లెవెల్. సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్ లో సినిమా తీశాడు అంటే.. ఆ వైలెన్స్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకపోతున్నారు. రణబీర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన తదుపరి సినిమా యానిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు. పేరుకు తగ్గట్టే.. యానిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు. ప్రతి జనరేషన్ కు ఒక డైరెక్టర్.. తన విజన్ తో కొత్త మార్పు తీసుకొస్తాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.డిసెంబర్ 1న విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు mప్రస్తుతం రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు రెండున్నర గంటలు ఉంటేనే ప్రేక్షకులు…
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వర్మ.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అందరికి తెల్సిందే. ఇక తనకు ఏదైనా సినిమా నచ్చింది అంటే.. దాని గురించి మాట్లాడంలో ఎలాంటి మొహమాటపడడు వర్మ. అయితే ఎప్పుడు ఒక ముక్కలో రివ్యూ చెప్పే వర్మ..
Animal: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. అర్జున్ రెడ్డి సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్సింగ్గా తెరకెక్కించి బాలీవుడ్లో కూడా భారీ హిట్ అందుకున్నాడు. అయితే ఈ దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకోని బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో…
Sandeep Reddy Vanga: ఇంకో రెండు రోజుల్లో ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చి పెట్టాయి.
సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేసిన సందీప్, సినిమా లెక్కల్ని మార్చడానికి రెడీ అయ్యాడు. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ ని ఇన్ని రోజుల పాటు వెయిట్ చేయిస్తున్న అనిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. బుకింగ్స్ అన్నీ ఫైర్ మోడ్ లో ఉండడంతో అనిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసేలా…