Home
Sandeep Reddy Vanga Prabhas
Sandeep Reddy Vanga Prabhas News
-
Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..
డార్లింగ్.. రెబల్ స్టార్.. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇవి ప్రభాస్ ను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేర్లు. ఈశ్వర్ తో మొదలైన ప్రభాస్ జర్నీ నేడు దేశం గర్వించే రేంజ్ కు చేరుకుంది. కానీ మన డార్లింగ్ చాలా సింపుల్ గా కూల్ గా ఉంటాడు తప్ప స్టార్‌డమ్ గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోరు. ఎంతటి వారైనా ప్రభాస్ తో కలిసి వర్క్ చేసారంటే ప్రేమలో పడిపోవాల్సిందే. తాజాగా బాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ఆదిత్య ధర్… -
Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. త్వరలోనే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్‌లు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను వీక్షించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ‘అల్లు సినిమాస్’లో… -
Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్.. ఎంట్రీ సాంగ్‌తోనే బాక్సాఫీస్ షేక్?
రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహకే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊహను నిజం చేస్తూ ‘స్పిరిట్’ మూవీ సెట్స్ నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తోందట. కాగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోల ఎంట్రీ ఎంత వైల్డ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా… -
Spirit : ‘స్పిరిట్’ లో ఎక్కడా చూడని ప్రభాస్ ఎంట్రీ సీక్వెన్స్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న, వరుస సినిమాలో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ కాప్ స్టోరీ పై, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తుండగా. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సంగీత సెటింగ్స్ పూర్తి చేశాడు. ఇటివల ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ , దాన్ని కొనసాగిస్తానని”… -
Sandeep Reddy Vanga: నెల రోజుల్లో ఆ సినిమా పనులు షురూ…
సందీప్ రెడ్డి అంటేనే ఓ సెన్సేషన్. తను అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ పై చూపించడానికి ఏ మాత్రం ఆలోచించడు. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్… అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌ని షేక్ చేశాడు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో అనిమల్ సినిమా చేసి బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల కొల్లగొట్టేశాడు. ప్రస్తుతం అనిమల్ సినిమా ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వైలెన్స్ జస్ట్… -
Animal: ఇదెక్కడి రివెంజ్ సందీప్ రెడ్డి వంగ?
రణబీర్ కపూర్ అనే పేరు వినగానే… కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరికీ గుర్తొస్తాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్… -
Spirit: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ కొత్త సినిమా
ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’, డైరెక్టర్ మారుతీ సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకోని వెళ్లిన ప్రభాస్ 2023లో మూడు సినిమాలని ఆడియన్స్ ముందుకి తెస్తున్నాడు. ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ఈ పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. అయితే ఒక సినిమా మాత్రం పేలడానికి సిద్ధంగా ఉన్న లాండ్ మైన్ లా చాలా సైలెంట్ గా ఉంది. ప్రభాస్ ని పోలిస్ గా…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!