Home
Sandalwood News
Sandalwood News News
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
కన్నడ పాన్-ఇండియా స్టార్ ‘రాకింగ్’ యష్ తదుపరి సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్, టాక్సిక్ లాంటి డిజాస్టర్ తర్వాత యష్ చేయబోయే ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు ఉండటంతో, ఆయన ఏ టాలెంటెడ్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నారనే దానిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన యువ దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటితో (డేవిడ్ రెడ్డి ఫేమ్) యష్ తదుపరి సినిమా ఉండబోతుందంటూ గత కొన్ని… -
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
Duniya Vijay: ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత దునియా విజయ్ వైవాహిక జీవితానికి తెరపడింది. ఆయన భార్య నాగరత్నతో విడాకులను మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దాంపత్య వివాదానికి కోర్టు తీర్పుతో ముగింపు లభించింది. విడాకులతో పాటు నాగరత్నకు ఏకమొత్తం భరణంగా రూ.2 కోట్లు చెల్లించాలని దునియా విజయ్ను ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా భరణం… -
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసులో తాజాగా దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్‌లు పంపడంపై ఆగ్రహించిన దర్శన్.. అతడిని తీవ్రంగా దూషిస్తూ తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడని ప్రదోష్… -
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్..
Actor Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. దర్శన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పాటు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. జస్టిస్‌లు జె.బి. పర్దివాలా, విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం, కేసు విచారణ వేగం అత్యంత మందకొడిగా ఉందని పేర్కొంది. రేణుకా స్వామి హత్య కేసులో 60 మంది కీలక సాక్షుల విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని… -
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం శాండల్‌వుడ్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దిలీప్ రాజ్ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. 2007లో… -
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
ఒకప్పుడు కేవలం కర్ణాటకకే పరిమితమైన కన్నడ సినిమా సత్తా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి చిత్రాల తర్వాత కన్నడ హీరోల క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు భారీ స్థాయిలో పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యశ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్‘ కోసం యశ్ సుమారు రూ. 50… -
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి చిత్రం ‘టాక్సిక్’ చుట్టూ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు ఒక చిక్కుముడిలో పడింది. అదే ‘డిజిటల్ హక్కుల’ వ్యవహారం. ప్రస్తుతం OTT సంస్థల వైఖరి చూస్తుంటే, సినిమాను సకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ OTT సంస్థలు… -
Deepsikha Chandran: సుదీప్’తో దీప్శిఖ.. అదృష్టమే అంటోంది!
కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) లోకి మరో నటి అడుగుపెడుతోంది. తన తొలి సినిమాతోనే అగ్ర కథానాయకుడి సరసన అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నటి దీప్శిఖ చంద్రన్. నటుడు కిచ్చా సుదీప్ సరసన ఆమె కన్నడ తెరపై మెరవబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా నటీమణులకు గుర్తింపు రావడానికి కొన్ని సినిమాలు పడుతుంది. కానీ దీప్శిఖ తన మొదటి సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆమె… -
Rishab Shetty : జై హనుమాన్ సినిమాపై రిషబ్ క్లారిటీ.. రెండేళ్లు అంటూ..
Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మంచి హిట్ అయింది. కాంతారకు మించి ఈ చాప్టర్ 1కు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని కథలకు సెట్స్ లో తెరకెక్కించడం ఇబ్బంది అవుతుంది. కానీ కాంతార చాప్టర్ 1 మాత్రం కథ రాస్తున్నప్పుడే చాలా ఇబ్బందులు అనిపించాయి. కానీ ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ ను గుర్తు… -
Kantara Chapter 1 : ఆ హీరో రికార్డును కాంతార1 బ్రేక్ చేయడం కష్టమే..
Kantara Chapter 1 : హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన కాంతార చాప్టర్1 భారీ హిట్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ.509 కోట్లను వసూలు చేసింది. ఈ స్థాయిలో రిషబ్ కెరీర్ లోనే ఏ సినిమా వసూలు చేయలేదు. అయితే సినిమా కన్నడ ఇండస్ట్రీలో టాప్ కలెక్షన్లను వసూలు చేస్తుందేమో అని ఆశించినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఇది ఆ సినిమా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!