ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. శాంసంగ్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మతిపోయే ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతుండడంతో సేల్స్ లో దూసుకెళ్తోంది. కాగా టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. రూ. 10 వేల ధరల