దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఇ-కామర్స్ దిగ్గజాలు ‘అమెజాన్’ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను ఇప్పటికే ఆరంభించాయి. మరోవైపు ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఫెస్టివ్ ఆఫర్స్ ప్రకటించాయి. ‘శాంసంగ్’ కూడా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 22 నుంచే ఫెస్ట్ ఆరంభం కాగా.. శాంసంగ్.కామ్, శాంసంగ్ షాప్ యాప్ సహా శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు,…