బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు.. వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెంబర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ..హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్ట