సంపత్ రామ్ తమిళ సినిమాలలో విలన్ – క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఎతనై భన్ని’ సీరియల్‌తో తన నట జీవితాన్ని ప్రారంభించి, 1999లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాలవన్’ చిత్రంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సంపత్ రామ్ ఎక్కువగా పోలీసు పాత్రలలో, విలన్‌గా నటించాడు. Bolisetti Srinivas: అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు! తెలుగులో స్పైడర్ సినిమాతో…