ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బాగానే ట్రెండ్ అవుతోంది. ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో సునయని. బి, సాకెత్.…
Sammelanam Web Series Review : ఇటీవల కాలంలో ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిని సినిమా లెవల్లో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రతి రోజు పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్ లోకి సమ్మేళనం పేరుతో ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి అది ఎలా ఉందో చూద్దాం. ‘సమ్మేళనం’ పేరు తగ్గట్టుగానే ప్రేమ,…