Home
Sammathame
Sammathame News
-
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం.. ఇక రచ్చ రచ్చే..!
ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతోను మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచింది. అలాగే ఇటీవల వచ్చిన ‘సమ్మతమే’ కూడా సో సోగానే నిలిచింది. దాంతో ఎలాగైనా సరే హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు కిరణ్. అందుకు తగ్గట్టే.. కిరణ్… -
Kiran Abbavaram :కిరణ్ అబ్బవరం… ఏమైంది!?
టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరంని ‘రాజావారు రాణిగారు’ సినిమా సక్సెస్ అందరి దృష్టి పడేలా చేసింది. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ అనూహ్య విజయం ఒక్కసారిగా బిజీ హీరోని చేసింది. కరోనా తర్వాత ఒక్కసారిగా అటు ఓటీటీ… -
Kiran Abbavaram: సినిమాను ఇంట్లో కూర్చుని చూడొద్దు.. థియేటర్‌కు వెళ్లండి
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే ‘ మూవీ ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంతో మంది కష్టపడి తయారు చేస్తారని.. ఎందరో టెక్నీషియన్లు సినిమా కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తారని తెలిపాడు. అలాంటి సినిమాను దయచేసి ప్రేక్షకులందరూ థియేటర్లలోనే… -
Minister Talasani: ‘సమ్మతమే’ అంటూ మంచి టైటిల్ పెట్టారు
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే ‘ మూవీ ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సమ్మతమే అంటూ మంచి టైటిల్ పెట్టడం సంతోషించదగ్గ… -
Chandini Chowdary: అవకాశాల కోసమే లిప్ లాక్..?
చాందిని చౌదరి.. అచ్చ తెలుగు అందం. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫొటో’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కోఇనిమ తరువాత స్టార్ హీరోల అవకాశాలు రావడం విశేషం. ఇక తాజాగా చాందిని, కిరణ్ అబ్బవరంతో కలిసి సమ్మతమే అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గోపీనాధ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా… -
Sammathame Trailer : అద్దంలో నీ మొహం చూసుకొని, బొట్టు పెట్టుకొని తాళి కట్టుకో
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం సమ్మతమే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘ఏ ఇంటికైనా… -
Rules Ranjann: కిరణ్ అబ్బవరం సరసన ‘డీజే టిల్లు’ భామ!
ఎ. ఎం. రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ లో నిర్మితమౌతున్న సినిమా ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం హీరోగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రాన్ని ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టిని ఎంపిక చేశారు. విశేషం ఏమంటే ‘రూల్స్… -
9 Movies: జూన్ లాస్ట్ వీకెండ్ ఏం జరుగబోతోంది!?
భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావడంతో నిదానంగా జనాలు థియేటర్లకు రావడం మొదలైంది. కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం పూర్తిస్థాయిలో జరగకపోయినా… స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ చిత్రాలను వారానికి మూడు నాలుగు చొప్పున రిలీజ్ అవుతున్నాయి. చిత్రం ఏమంటే… ఈ నెల మొదటి వారాంతంలో స్ట్రయిట్ తెలుగు సినిమా ‘మేజర్’తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘విక్రమ్’, మలయాళ డబ్బింగ్ మూవీ ‘మయూరాక్షి’,… -
Sammathame Teaser: ప్రేమంటేనే పడదంటూనే ప్రేమలో పడిన కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కంకణాల ప్రవీణ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” కృష్ణ అనే ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గ వర్క్ చేస్తుంటాడు. అతడికి పెళ్ళికి… -
Sammathame : రిలీజ్ డేట్ ఫిక్స్… కిరణ్ అబ్బవరం సోలో ప్లాన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ “సమ్మతమే”. కొత్త దర్శకుడు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..