Maa Inti Bangaram: సమంతకు విజయ్ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’కి చిక్కులు తప్పడం లేదు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాలి కానీ ఐపీఎల్, పెద్ది లాంటి కొన్ని కారణాలతో వాయిదా వేసి అఫీషియల్‌గా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సమంత మూవీకి బాక్సాఫీస్ వద్ద ఇప్పుడొక ఊహించని భారీ ముప్పు పొంచి ఉంది. విజయ్ కెరీర్లో చివరి సినిమాగా ప్రచారం చేసిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘జననాయగన్’కూడా అదే జూన్ 19వ తేదీని టార్గెట్ చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది.
దళపతి విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తుండటంతో, ఆయన సినీ కెరీర్లో ఇదే చివరి సినిమా కానుంది. దీంతో ‘జననాయగన్’ సినిమాపై కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కంటెంట్ పరంగా, బిజినెస్ పరంగా మైండ్ బ్లోయింగ్ క్రేజ్ ఉంది. విజయ్ లాస్ట్ ఫిల్మ్ కావడంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఒకవేళ దళపతి విజయ్ ‘జననాయగన్’ అధికారికంగా జూన్ 19నే థియేటర్లలోకి వస్తే.. సమంత ‘మా ఇంటి బంగారం’కి థియేటర్ల లభ్యత మరియు ఓపెనింగ్స్ పరంగా గట్టి పోటీ ఎదురవక తప్పదు. నందినీ రెడ్డి మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ, మాస్ ఎలిమెంట్స్‌తో వస్తున్న విజయ్ చిత్రం ముందు థియేటర్లను హోల్డ్ చేయడం కాస్త కష్టమైన పనినే.
Also Read
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!