Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న ఈ భామ కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడం మొదలుపెట్టింది.
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ‘సమంతా’ ఒకరు. గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే వరకూ సమంతా కెరీర్ గ్రాఫ్ చాలా పెరిగింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంతా ‘ఫ్యామిలీ మాన్ 2’ వెబ్ సిరీస్ చేసి సూపర్ సక్సస్ కొట్టింది. ఇక్కడి నుంచి నార్త్ పైన ఎక్కువ దృష్టి పెట్టిన సామ్,…
అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ నటించడానికి లేడీ సూపర్ స్టార్ సమంతా రెడీ అయ్యింది. వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ‘రాజ్ అండ్ డీకే’ డైరెక్ట్ చేస్తున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే…
Shakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ శకుంతల, దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తోంది.
లేడీ సూపర్ స్టార్ సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటిస్’తో బాధతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ తీసుకుంటూ పబ్లిక్ అప్పీరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసిన సామ్, దాదాపు ఆరు నెలల తర్వాత అభిమానుల ముందుకి వచ్చింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ ట్రైలర్ ని ఒక ఈవెంట్ ని చేసి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతా కనిపించింది. వైట్ సారీలో సామ్ ని చూసిన…