Samantha: ఏ మాయ చేశావే అంటూ తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకోని కూర్చుండి పోయింది సమంత రూత్ ప్రభు. అమ్మడికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో హేటర్స్ కూడా అంతే మంది ఉన్నారు. సక్సెస్ ఉన్నప్పుడే శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్న పెద్దలు ఊరికే చెప్పలేదు.
Khushi: మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఈ యేడాది ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. మరో రెండు డజన్ల చిత్రాలు వివిధ దశలలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... సెప్టెంబర్ నెల ఫస్ట్ అండ్ లాస్ట్ వీకెండ్స్ లో తెలుగు పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
ఆడియన్స్ అందరు హీరోయిన్స్ కి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఇచ్చేయరు. ఒకప్పుడు సావిత్రమ్మ, ఆ తర్వాత విజయశాంతి, ఈ ఇద్దరి తర్వాత అనుష్క శెట్టి, ఇక ఇప్పుడు సమంతా. వీళ్లకి మాత్రమే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. హీరోలు లేకుండా సినిమాని తమ భుజాలపై మోయ్యగల సత్తా ఉన్న ఈ లేడీ సూపర్ స్టార్స్ తమకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరిని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు.…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడింది. ఇక యశోద సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఏడాది శాకుంతలం చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది.
Umair Sandhu:క్రిటిక్స్ పేరుతో సోషల్ మీడియాలో కొంతమంది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కేఆర్ కె, ఉమైర్ సంధు అనే ఈ ఇద్దరు చేసే రచ్చ అయితే అస్సలు తట్టుకోలేం.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతోంది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ కోసం సామ్ ముంబైలో అడుగుపెట్టేసింది.
అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని తిరిగి సినిమాల షూటింగ్స్ కి అటెండ్ అవుతున్న సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టొరీ. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఖుషీ మూవీకి సమంతా డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోవడంతో మేకర్స్, ఖుషీ షూటింగ్ ని వాయిదా వేశారు. ఇక సామ్…
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో సమంత- నాగచైతన్య విడిపోతే.. వారికన్నా ఎక్కువ బాధపడింది మాత్రం అభిమానులే అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కూడా కలిసిఉండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విడాకుల విషయంలో తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు.