Citadel Honey Bunny: 11 నిమిషాల సీన్ సింగిల్ టేక్‌లో చేశాం: వరుణ్
- సిటాడెల్ ట్రైలర్ విడుదల
- 11 నిమిషాల సీన్ సింగిల్ టేక్‌లో చేశాం
- నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Citadel Honey Bunny Trailer: వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ- బన్నీ’. ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా సిటాడెల్: హనీ బన్నీగా వస్తోంది. తాజాగా ముంబైలో లాంఛ్ ఈవెంట్ నిర్వహించి.. సిటడెల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లో సిరీస్ కోసం తాను, సమంత ఎంతలా కష్టపడ్డారో వరుణ్ ధావన్ వివరించారు.
వరుణ్ ధావన్ మాలాడుతూ… ‘సిటడెల్‌లో నేను, సమంత 11 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశాం. ఎటువంటి కట్స్ లేకుండా చేశాము. సిరీస్ క్లైమాక్స్‌లో ఈ సీన్ వస్తుంది. ఇది పక్కా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్. ప్రేక్షకులు థ్రిల్ ఫిల్ అవుతారు. లాక్‌డౌన్ సమయంలో నిర్మాత ఆదిత్య చోప్రాను కలిశాను. ఆయన టైగర్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. యంగ్ హీరోస్తో మీరు యాక్షన్ చిత్రాలను ఎందుకు చేయరు? అని అడిగా. బడ్జెట్ లెక్కలు ఉంటాయని ఆయన బదులిచ్చారు. సిటడెల్ కోసం నన్ను కలిసినప్పుడు బడ్జెట్ గురించే ముందుగా మాట్లాడాను. నాకు అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకే, అమెజాన్ ప్రైమ్ వీడియోకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తెలిపారు.
Also Read
Also Read: IND vs NZ: నేడే భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!
‘ఫ్యామిలీ మ్యాన్2’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత.. సిటాడెల్ కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఎలాంటి డూప్ లేకుండా సామ్ స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. ఈ వెబ్‌సిరీస్‌లో వరుణ్, సమంత కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయని టాక్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు