Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Varun Dhawan Funny Reply To Netizen Over Semi Nude Scene In Citadel

Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్‌ సీన్‌.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!

NTV Telugu Twitter
Published Date :November 8, 2024 , 8:38 am
By Sampath Kumar
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సిటడెల్‌
  • సెమీ న్యూడ్‌లో కనిపించిన హీరో
  • ఫన్నీ పోస్ట్‌ పెట్టిన నెటిజన్‌
Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్‌ సీన్‌.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వచించారు. రుస్సో బ్రదర్స్‌ నిర్మించిన ఈ సిరీస్‌లో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌లో హీరో వరుణ్‌ ధావన్‌ సెమీ న్యూడ్‌లో కనిపించారు. ఆ సన్నివేశంపై ఓ నెటిజన్‌ ఫన్నీ పోస్ట్‌ పెట్టగా.. వరుణ్‌ కూడా సరదాగా రిప్లై ఇచ్చారు.

‘సిటడెల్‌లో నేను మూడు ఎపిసోడ్‌లను చూశాను. సిరీస్ చాలా బాగుంది. వరుణ్‌ ధావన్‌, సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్‌ ఇరగదీశాడు. అయితే వరుణ్‌ని చూస్తే మాత్రం నాకు కాస్త బాధగా ఉంది. ఎందుకంటే.. ప్రతి డైరెక్టర్ వరుణ్‌ను నగ్నంగా చూపిస్తున్నారు’ అని ఓ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టాడు. ‘ఈ సిరీస్‌లో నేను ఎక్కువగా పూర్తిగా డ్రెస్‌ వేసుకున్నాను. అది కూడా చూడండి మీరు’ అంటూ నెటిజన్‌కు ఫన్నీగా వరుణ్‌ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్ట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న సిటడెల్‌ వెబ్‌ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇన్‌స్టా, ఎక్స్ వేదికగా సమంత అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోవైపు వరుణ్‌ ధావన్‌ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రిప్లైలు ఇస్తున్నారు. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ అన్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌లో రెండో సీజన్‌ కూడా ప్రారంభమైంది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon Prime Video
  • Citadel
  • citadel honey bunny
  • Samantha
  • Varun Dhawan

తాజావార్తలు

  • Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం..

  • Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు!

  • Doomsday Aircraft: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా ‘డూమ్స్‌డే విమానం’ ప్రత్యక్షం.. దీని స్పెషాలిటీ ఏంటంటే?

  • Kannappa : కన్నప్ప పై దుష్ప్రచారం.. లేఖ విడుదల చేసిన రచయిత

  • Sonam Raghuvanshi: వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ.. ఇంతకీ సంజయ్ ఎవరంటే..!

ట్రెండింగ్‌

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions