సమంత రూత్ ప్రభు ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో సెలెబ్రిటీలలో ఒకరు. తాజాగా ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుని మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది సామ్. ఈ స్టార్ బ్యూటీ తొలి ఓటిటి ప్రాజెక్ట్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో నటించి అద్భుతమైన నటనను కనబర్చింది. సంక్లిష్టమైన రాజి పాత్రను పోషించినందుకు సమంతపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా సమంత యాక్షన్ డ్రామా సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″కు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డును…